నెల్లూరు లో సీఎం వైయస్ జగన్ పర్యటన
అమరావతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు నెల్లూరులో పర్యటిస్తారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం శంకుస్ధాపన చేస్తారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.40 గంటలకు రామాయపట్నం చేరుకోనున్న సీఎం, 11.00 – 12.30 గంటల వరకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమం. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనంలో 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
Tags: CM YS Jagan’s visit to Nellore