సంచలనంగా మారిన సీఎంఆర్ఎఫ్ గోల్ మాల్
నల్లగొండ ముచ్చట్లు:
నల్గోండ జిల్లా లో సీఎంఆర్ఎఫ్ గోల్ మాల్ సంచలనం రేపింది. మిర్యాలగూడలో నకిలీ మెడికల్ బిల్లులు పెట్టి సీఎం సహాయనిధి స్వాహా చేసిన వైనం బయటపడింది. మిర్యాలగూడ లోని డాక్టర్స్ కాలనీలో ఉన్న మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పాత్ర ఉందని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ముగ్గురి పేర్లతో రూ. 4.55 లక్షలు అసుపత్రి యజమాన్యం కాజేసినట్లు నిర్దారించారు. నరేష్, లక్ష్మీ, జ్యోతి పేరుతో సీఎంఆర్ఎఫ్ విడుదల అయింది. బిల్లుల తనిఖీ సమయంలో అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో మూడు పేర్లను మహేష్ ఆస్పత్రి యాజమాన్యం మార్చింది.
Tags; CMRF Goal Mall which has become a sensation

