Natyam ad

ఆదాయ శాఖలపై సీఎం సమీక్ష.

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని వివరించిన అధికారులు
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రాష్ట్రం నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యంలో ఇప్పటికే 94.47 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

 

Post Midle

Tags: CM’s review of revenue departments.

Post Midle

Leave A Reply

Your email address will not be published.