23న సీఎం కుప్పం పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, CM హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో రెండు రోజులపాటు.పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగా SP మణికంఠ చందోలు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లను పరిశీలించారు.

 

 

 

 

Tags:CM’s visit to Kuppam on 23

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *