కూతుర్లతో సహ తల్లి ఆత్మహత్య

యాదాద్రి  ముచ్చట్లు:
ముగ్గురు కుతుర్లకు ఉరి వేసి తల్లి కూడా ఆత్మ హత్య చేసుకున్న ఘటన  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన తోరుపునూరి వెంకటేష్,  రాణి లకు ముగ్గురు ఆడ పిల్లలు.  భర్త తాగుడుకు బానిస అయి  ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో  మనస్తాపనికి గురైన రాణి  బుధవారం  రాత్రి  తన ముగ్గురు కుతుర్లకు చీరతో ఉరి బిగించి తాను కూడా ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నది. అదృష్టవశాత్తు చిన్న కూతురు తృటిలో బయట పడింది.  వారు ఉపయోగించిన చీర జారడంతో చిన్న కూతురు బ్రతికిపోయింది. మృతులు తొర్పునురి ఉమ రాణి (31) కూతుర్లు హర్షిని (13), లక్కీ (11) . చిన్నకూతురు శైనీ ప్రాణాపాయం నుంచి బయట పడింది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Co-mother commits suicide with daughters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *