కో వాగ్సిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల

ఢిల్లీ ముచ్చట్లు :

 

కోవాగ్దిన్ మూడో దశ ట్రైల్స్ ఫలితాల రిపోర్ట్ ను భారత్ బయోటెక్ సంస్థ శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం ఈ వ్యాక్సిన్ 78 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్ ను కూడా 65.5 శాతం సమర్థత తో ఎదుర్కొంటోందని తెలిపింది. ఇండియాలో కోవాగ్సిన్ సేఫెస్ట్ వ్యాక్సిన్ అని తేలిందని సంస్థ ప్రకటించింది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Co Wagsin releases results of third phase trials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *