Natyam ad

ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పులి పంజా

వణికిపోతున్న గిరిజనులు

అల్లూరి ముచ్చట్లు:


అల్లూరి జిల్లా అరకులోయ మండలం లో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగు తుంది.గిరిజన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతో చలి తీవ్రత అధిక మైంది.కనిష్ఠ ఉష్ణోగ్రత ఎనిమిది రెండు డిగ్రీలకు పడిపోవడంతో చలి పులి పంజా ఇసురుతుంది. రోజురోజుకీ ఉష్ణోగ్రత తగ్గుముఖం పడటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు.ఏజెన్సీలో సాధారణంగా జనవరి నుంచి రాత్రి ఉష్ణోగ్రతలకు తక్కువగా నమోదు అవుతుండడం తో మన్యం వాసులు చలికి గజగజ వణుకుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే డిసెంబర్ జనవరిలో చలి ఏ విధంగా ఉంటుంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయము ఎనిమిది గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉంది.ఉదయి స్తున్నప్పటికీ మంచు ప్రభావంతో సూర్యుడి జాడ లేకుండా పోయింది.చలి తీవ్రత కార ణంగా అరకు లోయ గ్రామానికి సుమా రు కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామా లను పొగ మంచు దట్టంగా కురుస్తుం డడంతో ప్రజలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.

 

Post Midle

Tags; Cold tiger claw in agency areas

Post Midle

Leave A Reply

Your email address will not be published.