భారత్ క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు  ముచ్చట్లు:
భారత్ క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు  ఆల్ ద బెస్ట్ చెప్పారు.
త్వరలో  టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానుండడంతో భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర బాబు మాట్లాడుతూ రాబోయే టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెట్నెల్ సి ఈ ఓ రోజ్ మాండ్, నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Collector Chakradhar Babu says all the best to Indian players

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *