Collector who examined the corona lockdown

కరోనా లాక్‌డౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో కరోనా లాక్‌డౌన్‌ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా పరిశీలించారు. మంగళవారం పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ గంగిరెడ్డితో ఏర్పాట్లపై చర్చించారు. ప్రజారవాణాను పూర్తిగా నిరోధించాలన్నారు. చెక్‌పోస్ట్ల్లో అనుమంతిచరాదని, ప్రజలంతా ఇంటికే పరిమతమైయ్యాలా అవసరమైన అన్ని చట్టాలు ఉపయోగించాలన్నారు. కాగా పట్టాణంలో పోలీసులు పకడ్భంధిగా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. పలు ప్రాంతాలలో స్వల్ప లాఠీచార్జీ చేశారు. వాహనదారులపై 36 కేసులు పెట్టి, రూ.28 వేలు జరిమాన విధించారు.

 

కరోనాను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలి

Tags: Collector who examined the corona lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *