జిల్లా ఎస్పీ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న కల్లూరు ఎస్సై

కల్లూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గం కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి గత ఎలక్షన్ లో తన స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతలను కాపాడినందుకు గాను జిల్లా ఎస్పీ వి. ఎన్. మణికంఠ చందోలు , కల్లూరు ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి ని అభినందిస్తూ ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది.

 

Tags: College SSI who received a letter of appreciation from the District SP

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *