పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండల నూతన తహశీల్ధార్‌గా రాము బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న తహశీల్ధార్ శివయ్యను బదిలీ చేసి ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లాలో పని చేస్తున్న రామును నియమించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి సమస్య ఎదురైన నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని కోరారు.
Tags: Come as the new Tahsildar of Punganur