కృష్ణాష్టమి వేడుకలకు తరలిరండి

Come to Krishnashtami celebrations

Come to Krishnashtami celebrations

Date:22/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ప్రతి ఒక్కరు హాజరై, కృష్ణుని అనుగ్రహానికి పాత్రులుకావాలెనని వైఎస్సార్సీపి మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణ సమీపంలోని కృష్ణమరెడ్డిపల్లె వద్ద నిర్మిస్తున్న శ్రీ కృష్ణాలాయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని యాదవ్‌ కుటుంబ సభ్యులచే వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి, పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలకు కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు హాజరై, జయప్రదం చేయాలని కోరారు.

విద్యార్థుల వికృత రూపాలే ర్యాగింగ్‌

Tags; Come to Krishnashtami celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *