శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

– కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌   వైవి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో చైర్మన్ కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర మంత్రి కి చైర్మన్ వివరించారు.

 

Tags: Come to Srivari Temple Mahasamprakshan

Post Midle
Natyam ad