పుంగనూరులో ఆగస్టు వేడుకలకు రండి -కమిషనర్‌ నరసింహప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహ్గత్సవ్‌ వేడుకలకు ప్రతి ఒక్కరు రావాలని కమిషనర్‌ నరసింహప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ పతాకాన్ని ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేశ భక్తిని ఐకమత్యంతో చాటిచెప్పాలని కోరారు.

 

Tags: Come to the August celebrations in Punganur – Commissioner Narasimhaprasad

Leave A Reply

Your email address will not be published.