నవంబర్ 1 నుండి 30 వ తేది వరకు అమర వీరుల సంస్మరణ సభలు

Date:17/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

నవంబర్ 1వ తేది నుండి 30 వ తేది వరకు ఉబయ తెలుగు రాష్ట్రాల్లో విప్లవ అమర వీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ (ఎంఎల్)రెడ్ ఫ్లాగ్ కేంద్ర కమిటి సబ్యులు మల్లె పల్లి ప్రభాకర్ తెలిపారు.శనివారం ఎక్కడ మీడియా సమావేశం లో సంస్మరణ సభల పోస్టర్ ను ఆవిస్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ భారత విప్లవోద్యమ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత సిపిఐ (ఎంఎల్) పార్టీ వ్యవస్తాపకులు అమరుడు కామ్రేడ్ చంద్ర పుల్లా రెడ్డి 36వ వర్దంతి పురస్కరించుకొని ఈ విప్లవ అమర వీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తిలిపారు.ఉబయ రాష్ట్రాలలోని విప్లవాభి మానులు అమరవీరుల ఘనంగా నివాళ్ళు అర్పించాలని ప్రబాకర్ పిలుపు నిచ్చారు.నవంబర్ 9 న ఎమ్మిగనురులోని ప్రతి ఘటన కార్యాలయం లో,ఉదయం 11 గంటలకు, నవంబర్ 30 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్గ్యన కేంద్రం లోమద్యాహ్న్నం 2గంటలకు సభలు జరుగునట్లు తెలిపారు. ఈ సభలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,ప్రజలు హాజరు కావాలని ప్రబాకర్ కోరారు.ఈ సభలకు ప్రదాన వక్తలుగా మల్లేపల్లి ప్రబాకర్, కామ్రేడ్ జేమ్స్, కామ్రేడ్ రాజన్న కామ్రేడ్ మందు ప్రసాదుబాబు తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్టీసీ డిపోలో కోవిద్  పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

Tags: Commemoration ceremonies of immortal heroes from November 1 to 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *