ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులు ప్రారంభం

విజయవాడ ముచ్చట్లు :

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆర్టీసీ యాజమాన్యం దూరప్రాంత సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించింది. విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాలకు బస్సులను నడ పాలని నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Commencement of RTC long distance services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *