మేయర్ స్రవంతిజయవర్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ డి.హరిత

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరపాలక సంస్థ మేయరు  స్రవంతిజయవర్ధన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ డి.హరిత శుభాకాంక్షలను తెలియజేసారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబరు నందు శుక్రవారం  కమిషనరు మేయరును కలుసుకుని పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకుంటూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కమిషనరు ఆకాంక్షించారు.

 

Tags: Commissioner D. Haritha wished Mayor Sravantijayavardhan on his birthday.

Leave A Reply

Your email address will not be published.