కమిషనర్ కెఎల్.వర్మ బదిలీ

Commissioner KL Varma transfer
Date:12/02/2019
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కెఎల్.వర్మను బదిలీ చేస్తూ డిఎంఏ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కెఎల్.వర్మను రాజంపేట మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే వైఎస్సార్ జిల్లా పులివెందుల కమిషనర్ మధుసూధన్రెడ్డిని పుంగనూరు కమిషనర్గా బదిలీ చేశారు. రెండు రోజుల్లో ఇద్దరు కమిషనర్లు బదిలీ అయిన ప్రాంతాలలో బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే పుంగనూరు మున్సిపల్ మేనేజర్ వెంకట్రామయ్యను పదోన్నతిపై కర్నూల్ జిల్లా అళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్గా నియమించారు.
మృతుడు దివాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ద్వారకనాథరెడ్డి
Tags; Commissioner KL Varma transfer