లక్ష1,93,000 వేల రూపాయలతో ఏసీబీ కి పట్టుబడ్డ కమిషనర్ నరేంద్ర కుమార్…!
సూళ్లూరుపేట ముచ్చట్లు:
సూళ్లూరుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు.సూళ్లూరుపేట నుండి స్పందన లో ఏసీబీ కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనికీలు చేస్తున్నాం.ఈ దాడులకు ముఖ్య కారణం టౌన్ బిల్డింగ్ ప్లానింగ్ విషయంలో అధికారులు వేధిస్తున్నారని ఏసీబీ ఫిర్యాదు చేసిన స్థానికులు.ఈ దాడుల్లో సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నరేంద్ర వద్ద 1.93.000 వేలు రూపాయలు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి రికార్డ్స్ ను మరియు నగదును తనికీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
Tags: Commissioner Narendra Kumar caught by ACB with 1,93,000 thousand rupees…!