దేశం ఇన్‌చార్జ్ చల్లాబాబును కలసిన కమిషనర్‌ ప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ పుంగనూరు ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ శుక్రవారం కలిశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఇన్‌చార్జ్గా ఉన్న చల్లాబాబును మర్యాదపూర్వకంగా కలసి పలు విషయాలపై చర్చించుకున్నారు. మున్సిపాలిటిలో ఎలాంటి సమస్యలు లేకుండ ప్రజలకు సేవలు అందించాలని చల్లాబాబు కమిషనర్‌కు సూచించారు.

 

Tags: Commissioner Prasad who met Challababu in charge of the country

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *