కమిషనర్‌ వర్మకు టైలర్లచే సన్మానం

Commissioner Varma is felicitated by Tailors

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మకు ఉత్తమ కమిషనర్‌గా అవార్డును స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని భారత్‌టైలర్ల సంఘం నాయకులు ఖాసిం, సురేంద్ర, అమరనాథ్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌కు శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా అమరనాథ్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. టైలర్లకు ఇండ్ల స్థలాలు, కమ్యూనిటి భవనాన్ని మంజూరు చేయాలని , అర్హులైన వారందరికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్లు మనోజ్‌, అస్లాం, రాజు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

శబరిమలైకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Commissioner Varma is felicitated by Tailors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *