కమిషనర్ వర్మ, సీఐ గంగిరెడ్డికి సన్మానం

Commissioner Verma and CI Gangi Reddy felicitated
Date:19/07/2019
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కెఎల్.వర్మ, పట్టణ సీఐ గంగిరెడ్డిని పలువురు సన్మానించారు. శుక్రవారం వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ వైస్ అమరేంద్ర, మాజీ కౌన్సిలర్ మనోహర్ సన్మానం చేశారు. అలాగే పట్టణ మాలమహానాడు అధ్యక్షుడు అశోక్, శ్రీనివాసులురెడ్డి, విజయ, రమేష్ కలసి కమిషనర్‌ను, సీఐ గంగిరెడ్డిని సన్మానించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఐని కోరారు.
వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు
Tags: Commissioner Verma and CI Gangi Reddy felicitated