Commissioner Verma donates Rs

కమిషనర్‌ వర్మ రూ.1.10 లక్షలు విరాళం

  • పారిశ్రామికవేత్త ఆర్‌విటి.బాబు లక్ష విరాళం

Date:09/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ తన ఒక నెల జీతం రూ.1.10 లక్షలను కార్మికల సంక్షేమ నిధికి అందజేస్తున్నట్లు బుధవారం సాయంత్రం తెలిపారు. అలాగే పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త ఆర్‌విటి.బాబు లక్షరూపాయలు విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కట్టక్రిందపాళ్యెంకు చెందిన నటరాజ రూ.10 వేలు విరాళంగా ఇచ్చారని, మొత్తం రూ.2.20 లక్షలు వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు.

పుంగనూరులో చురుగ్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు

Tags: Commissioner Verma donates Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *