మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:10/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదివారం తిరుపతిలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ కలసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఇంటింటికి కొళాయిలు వేసేందుకు పుంగమ్మ చెరువులోని సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నుంచి పైపులైన్లు వేసే కార్యక్రమం పట్టణంలోని బైపాస్‌రోడ్డుకు మరమ్మతులు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన కమిషనర్‌ వర్మ

Tags: Commissioner Verma who met Minister Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *