Natyam ad

సిటీయం రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మ హత్య

మదనపల్లి ముచ్చట్లు:

 

మదనపల్లి సిటిఎం రైల్వే స్టేషన్లో రైలు పట్టాల మీద తల పెట్టి, గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఇందుకు సంబందించి కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాష కథనం మేరకు.. సిటీయం రైల్వే స్టేషన్ లో సుమారు 55 ఏళ్ళ వయసున్న గుర్తు తెలియని వ్యక్తి రాత్రి రైలు వెళుతుండగా పట్టాల మీద తల పెట్టి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడన్నారు. ఉదయం స్థానికులు గుర్తించి కదిరి రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో హెడ్ కానిస్టేబుల్ బాష మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చడానికి తరలిస్తునట్లు తెలిపారు.

 

Post Midle

Tags: Committed suicide by putting head on train tracks at Citium railway station

Post Midle