పుంగనూరులో 108 సిబ్బందికి నిత్యవసర వస్తువులు

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రతి రోజు విశ్రాంతి లేకుండ ప్రజలకు సేవలందిస్తున్న 108 సిబ్బందికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. బుధవారం కాటిపేరి గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులు రాజారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కలసి బస్తా బియ్యము, సరుకులను సిబ్బంది భారతి, నాగభూషణం, అరుణ్‌కుమార్‌, గురుప్రసాద్‌, మునీంద్రలకు అందజేశారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Commodities for 108 staff in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *