సిపిఐ మహాగర్జన ర్యాలీ

Communal rally of CPI

Communal rally of CPI

Date:15/09/2018

కడప ముచ్చట్లు:

నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి మహాగర్జన సభకు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి మధురానగర్ జంక్షన్ వరకు మహాగర్జన ర్యాలీ బహిరంగ సభలో కదంతొక్కిన కడప జిల్లా సిపిఐ శ్రేణులు, ప్రజానీకం.. పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి ఎన్. వెంకట శివ,జిల్లా కార్యవర్గ సభ్యులు బి.రామయ్య, ఎల్ నాగ సుబ్బారెడ్డి,ఎమ్.వి సుబ్బారెడ్డి,జి.చంద్ర చంద్రశేఖర్ బషీరున్నిస విజయలక్ష్మి నాయకులు మహేష్ మద్దిలేటి చాట్లకృష్ణయ్య లింగన్న శ్రీరాములు మనోహర్ బాబు పంది కాళ్ళ మని మధు సుబ్బలక్ష్మి బాదుల్లా గౌస్ శ్రీను మునయ్య గుర్రన్న తదితరులు.

టీడీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి 

Tags:Communal rally of CPI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *