విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే పోటీలు

పుంగనూరు ముచ్చట్లు:

 

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని దేశభక్తిని చాటేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు మదర్‌ థెరిసా ఛారిటబుల్‌ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ , ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులు దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. వీరికి క్విజ్‌ పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేస్తామన్నారు. ఈ పోటీల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.

 

Tags: Competitions to develop patriotism among students

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *