సజ్జల పై ఫిర్యాదు. 

తాడేపల్లి  ముచ్చట్లు:

ప్రభుత్వ సలహాదారు వైసిపి జనరల్ సెక్రటరీ సద్దల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు . వైసిపి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తూ నియమ నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ కు వెళ్లవద్దు అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్ళు వెళ్ళండి అంటూ వ్యాఖ్యలు . ఒక కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడడానికి ఓడిపోతాము అనే భయంతో ఈ కుట్రలకు కుతంత్రాలకు తెరలేరు అంటూ ఆరోపణలు . జగన్మోహన్ రెడ్డి అండదండలతో ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయి . దీనిని ఖండిస్తూ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి పై ఫిర్యాదు . వెంటనే కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి అంటూ ఫిర్యాదు లో పేర్కొన్న లక్ష్మి నారాయణ . ఎన్నికల సంఘం కూడా దీనిపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ .

 

Tags: Complaint about furniture.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *