జబ్బర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఫిర్యాదు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

జబర్దస్త్ కామెడీ యాక్టర్ హైపర్ ఆది పై పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. తెలంగాణ సంప్రదాయాలను ఆయన తక్కువ చేసి చూపించాడని ఆ ఫిర్యాదు సారాంశం. హైదరాబాద్ కు చెందిన వెంకటరామిరెడ్డి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బతుకమ్మ పండుగను ఆది కించపరిచారని పేర్కొన్నాడు. అందుకే ఆదితో పాటు మల్లెమాల ప్రొడక్షన్స్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Complaint against Jabbardast comedian Hyper Aadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *