మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు

గుంటూరు ముచ్చట్లు:

 

మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి ఫిర్యాదు చేసిన బాధితుడు.గార్లపాటి మధుబాబు కామెంట్స్.ఫేస్బుక్ లో కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని తెలిపిన విజయవాడ కు చెందిన వ్యక్తి బాషా.ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆపరేషన్ చేశారు.డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డాక్టర్ శరత్ బాబు, మధ్య వర్తి భాషా, కిడ్నీ దాతలు.తనలాగే అనేక మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారు.నాకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఫిర్యాదు చేసాను.

 

 

Tags:Complaint to SP that he had taken his kidney by cheating

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *