ఎంపీ రఘురామ రాజుపై స్పీకర్ కు ఫిర్యాదు

ఢిల్లీ ముచ్చట్లు :

 

ఎంపీ రఘురామ రాజును డిస్ క్వాలిఫై చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ మరోసారి కోరింది. వైసీపీ టిక్కెట్ పై నరసాపురం లాక్ సభ స్థానం నుంచి ఎంపికైన ఆయన పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ చీఫ్ విప్ మార్గాని భారత్ కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన నందుకు ఆయన్ను వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Complaint to the Speaker against MP Raghuram Raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *