కూకట్ పల్లి సెంటర్ లో ఏజెంట్ల ఆందోళన

Date:04/12/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

కూకట్ పల్లి ఓటింగ్ కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు అందోళనకు దిగారు. వివేకానంద నగర్ డివిజన్ లో ని బూత్ నెంబర్ 63 లో 125 ఓట్లు అధికంగా వచ్చాయని అభ్యంతనం వ్యక్తం చేసారు. పోలింగ్ రోజు 354 ఓట్లు పొలయ్యాయని, కౌంటింగ్ రోజు మాత్రం 574 ఉన్నాయని బీజేపీ ఏజెంట్లు ఆరోపించారు.  అధికారులు సర్దింప్పడంతో వారు శాంతించారు.

 రాజులకు కలిసి రాని కాలం..

Tags: Concern of agents in Kookat Palli Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *