నిలోఫర్ ఆసుపత్రి ముందు మహిళా కాంగ్రెస్ నేతల అందోళన

హైదరాబాద్  ముచ్చట్లు:

 

దమ్మాయిగూడ చిన్నారి కిడ్నాప్, రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు  నిలోఫర్ హాస్పిటల్ ముందు అందోళన  చేసారు. నిలోవర్ లో చికిత్స పొందుతున్న చిన్నారి  పరిస్థితి విషమంగా మారింది. నాలుగు రోజుల క్రితం చిన్నారి నీ కిడ్నాప్ చేసి దమ్మాయిగూడ నుండి దుండగుడు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తరువాత చిన్నారి వికాస్ నగర్ లో  పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. తరువాత చిన్నారిని పోలీసులు నిలోఫర్ హాస్పిటల్ కు తరలించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Concern of women Congress leaders in front of Nilofar Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *