సదస్సు నిర్వహణ పేరిట తోపుడు బండ్లను తొలగించడంపై ఆందోళన
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో వచ్చె నెల జరుగ నున్న జీ 20 సదస్సు నేపద్యంలో అధి కారుల నిర్ణయాలు చిరు వ్యాపారస్ధు లకు శాపంగా మారుతున్నాయి. సదస్సు నిర్వహణను సాకుగా చూ పించి తోపుడు బండ్లను తొలగించ డంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధి కారుల తీరుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బాధితులు ఆందో ళనకు దిగారు.గతంలో అధికా రులు ఇదే చర్యలను అనుసరిస్తే తగిన మూల్చం చెల్లించుకున్నారని,తక్షణమే అధికారులు చిరు వ్యాపారస్ధులకు తగిన న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
Tags; Concern over removal of food carts in the name of conference management

