దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం పై ధార్మిక సంఘాల ఆందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:

గోపాలపట్నం శివారు ప్రాంతమైన పాత గోపాలపట్నం లో జువ్వలమ్మ ఆలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన విగ్రహాల ధ్వంసంపై ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ మతానికి ప్రోత్సహిస్తుందనీ, హిందువుల పట్ల చులకన భావన కనిపిస్తుందని ధార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం పరిపాటిగా జరుగుతుందని, ఇప్పటికైనా దోషులను శిక్షించాలని, పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ధార్మిక సంఘాలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: Concerns of religious communities over the destruction of idols of deities

Post Midle
Post Midle
Natyam ad