పెట్రోలు డీజిల్ నిత్యవసర ధరలు తగ్గించాలని ఆందోళన

డుంబ్రిగూడ  ముచ్చట్లు:
పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ పెట్రోల్ బంకులో ఆందోళన చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మరొక పక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Concerns that petrols will reduce diesel commodity prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *