Conditions on interstate arrivals continue - DGP Gautam Sawang

అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయి – డీజీపీ గౌతమ్ సవాంగ్

Date:/01/06/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయి -డీజీపీ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి -డీజీపీ

కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాలి -డీజీపీ

కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ లో ఉండాలి -డీజీపీ

కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి -డీజీపీ

పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారెంటైన్ లో ఉండాలి -డీజీపీ

ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయి-డీజీపీ

గుడ్‌న్యూస్‌.. ఇక తక్షణమే పాన్‌ కార్డు.. అది కూడా ఫ్రీగా..!

Tags: Conditions on interstate arrivals continue – DGP Gautam Sawang

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *