Natyam ad

పుంగనూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ హైదర్‌ మృతిపట్ల సంతాపం

పుంగనూరు ముచ్చట్లు:

న్యాయవాదిగా ఉంటు రెండు సార్లు మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన ఎస్‌.హైదర్‌ (60) గుండెపోటుతో శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఈయన మృతి పట్ల న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లాశివశంకర్‌నాయుడు, సంఘ ప్రతినిధులు సంతాపం తెలిపారు. అలాగే పలువురు పట్టణ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

 

Post Midle

Tags:Condolences on death of Punganur former municipal chairman Haider

 

Post Midle