Natyam ad

బస్సు ప్రమాదంలో కండక్టర్ భర్త మృతి

కావలి ముచ్చట్లు:

 

 

నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపోలో దారుణం జరిగింది.
కావలి డిపో నుండి ఒంగోలు డిపోకు డైలీ సర్వీస్ బస్సు వచ్చింది. డ్రైవర్ ఏమరుపాటుతో నడపడంతో ఆర్టీసీ కండక్టర్ సుభాషినమ్మ భర్తపై బస్సు దూసుకెళ్లింది. ఘటనలో కండక్టర్ భర్త సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.  భార్యను బస్సు దగ్గర దిపండానికి అయన బైకు మీద వచ్చాడు. బైకు, సుబ్బారాయుడుపైకి  ఒక్కసారిగా దూసుకుపోయింది. ఘటనకు కారణమయిన బస్సు డ్రైవర్ బస్సును వదిలేసి పరారైయాడు.  పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. .

Post Midle

Tags;Conductor’s husband dies in bus accident

Post Midle