ఆదివాసీ హక్కుల పరిరక్షణ సదస్సు

విశాఖపట్నం ముచ్చట్లు:


ఆదివాసి హక్కుల పరిరక్షణ పేరుతో విశాఖ వేదికగా సదస్సు జరిగింది.విశాఖ నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో దళిత ఆదివాసీ సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి దళిత సంఘాలు, ప్రజా సంఘా లు, ఉద్యోగ సంఘాలు పార్టీ రాజకీయ నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమా వేశంలో పాల్గొని దళితులకు జరుగు తున్న అన్యాయం పై గళం విప్పారు. దళిత నేతలు పార్టీ పాతేటిపెంటారావు పతివాడ రాంబాబు, నాని,పుచ్చ కామే శ్వరరావు, ఉదయ భాస్కర్ నేతృత్వం లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొండ్రు మురళి తో పాటు గా పలువురు దళిత నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం ఎస్ టి ఎస్ సి ల పై అణచివేత ధోరణి అవలంభిస్తున్నా యని ఆరోపించారు.అంబేద్కర్ కలగ న్న రాజ్య స్థాపన కోసం అందరూ ఐక్య మత్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

 

Tags: Conference on the Protection of Tribal Rights

Post Midle
Post Midle
Natyam ad