పుంగనూరులో  బృందారికకు అభినందనలు

పుంగనూరు  ముచ్చట్లు:


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరుపల్లి ప్రధానోపాధ్యాయులు మహేష్ నారాయణ   అధ్యక్షతన 76వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని అంటాయి.పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ రమణప్ప జాతీయ జెండా ఆవిష్కరించి 2021 22 విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని బృందారికకు 1116 అందించారు. పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు భాషా పండితులు జీవి రమణ  ప్రతి ఏడాది ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు అందించడం ఆనవాయితీ అందులో భాగంగా 76వ. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ ఏడాది ప్రథమ స్థానం పొందిన బృందారికకు దుస్తులను ఎంపీటీసీ నాగరాజ మరియు గ్రామస్తులు ప్రశాంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి శంకర కృష్ణప్ప ముని వెంకటరమణ సీనాచే విద్యార్థిని బృందారికకు అందించి ఆదర్శ ఉపాధ్యాయులుగా అందరిచేత మన్ననలు పొందడ మైనది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల నరసింహులు, రాజేష్, రఘు, అమర్నాథ్ ,సురేష్ రెడ్డి, విజయవాణి ,శారద, శైలజారాణి, మునిరాజ, నారాయణ ,ప్రకాష్ తదితరులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Tags: Congratulations to Brindarika in Punganur

Leave A Reply

Your email address will not be published.