పుంగనూరులో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అభినందనలు
పుంగనూరు ముచ్చట్లు:
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపతి ముర్ముకు శనివారం నల్లగుట్లపల్లెతాండలోని గిరిజనలు అభినందనలు తెలిపారు. బిజెపి నాయకుడు నానబాలకుమార్, ఆదినారాయణ, లక్ష్మీ కలసి ముర్ము ఫోటోలను ప్రదర్శిస్తూ మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Congratulations to President Draupathi Murmu in Punganur
