సంబరంగా ఆనందాల ఆదివారం

Congratulations to Sundays Sunday

Congratulations to Sundays Sunday

Date:30/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలోని ఎన్‌.పేటలో ప్రభుత్వపాఠశాలలో ఆదివారం ఆనందాల ఆదివారం కార్యక్రమాన్ని సంబరంగా నిర్వహించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్‌ మేనేజర్‌ వెంకట్రామయ్య ,ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంస్క-తిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల డ్యాన్స్లు, పాటలు పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థుల అరుపులు, కేకలతో ఆనందాల ఆదివారం సంబరంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య ఇంట విషాదం

Tags:Congratulations to Sundays Sunday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *