Natyam ad

గడపగడపకు కాంగ్రెస్

– 8వ రోజు విజయవంతంగా నడుస్తున్నపాదయాత్ర

మందమర్రి ముచ్చట్లు:


మందమర్రి పట్టణ కేంద్రం లో గడప గడపకు కాంగ్రెస్ 8వ రోజు 20 వార్డులలో శాంతినగర్ దుబ్బగూడం రామన్ కాలనీ ఏరియాలలో గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించడం జరిగింది  చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక నాయకుడు పిసిసి  మెంబర్ నూకల రమేష్ గడప గడపకు పాదయాత్ర చేయడం జరిగింది ఈసందర్బంగా నూకల రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండి ముజాహిద్ మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజక వర్గానికి స్థానిక నేతలు ఎమ్మెల్యే లుగా లేనందున  ప్రజలకు అందుబాటులో ఉండక, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయడం జరిగింది  స్థానిక 20 వ వార్డు   ఏరియాలో శాంతినగర్ దుబ్బగూడం రామన కాలనీ ఏరియాలలో గడపగడపకు తిరిగి వారి సమస్యలు వాళ్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది స్థానిక ప్రజలకు ఉండడానికి ఇల్లు లేవని డ్రైనేజీలా గొడవ రోడ్లు లేవని ప్రజలు వాపోయారని చాలామందికి పెన్షన్లు రావడంలేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ ఏరియాలో తాగునీరు రాక దాదాపు నెలరోజులు గడిచినా కూడా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఈ సందర్భంగా తెలియసారు.

 

 

Post Midle

ఈ కార్యక్రమంలో స్థానిక 20 వార్డు ఇన్చార్జిలు రెండ్ల నరసింహ ఆకుదారి శ్రీనివాస్ డిసిసి, డెలిగేట్ పుల్లూరి లక్ష్మణ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్ గందె రామచంద్ర  Sc సేల్ పట్టణ అధ్యక్షులు నెర్వేట్ల శ్రీనివాస్, మహిళా ప్రెసిడెంట్ గడ్డం రజిని   ఉపాధ్యక్షులు ఎండి జమీల్ , ప్రధాన కార్యదర్శి ఎం డి సుకుర్  జమాల్ పూరి నర్సోజి పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు బందెల రంజిత్ కుమార్ వడ్లూరి సునీల్ కుమార్ బిరేష్ శ్రీకాంత్ కాoపెళ్లి రాజనర్సు మహిళా కాంగ్రెస్ నాయకులు నూగురి రాధా పోచంపల్లి లక్ష్మి దాసరిస్రవంతి స్వరూప  సునీత రవి పోతర వేణి వినయ్ కృష్ణ రవి కాంగ్రెస్, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Tags: Congress for every day

Post Midle