జేఎఫ్సీ భేటీకి కాంగ్రెస్

Date:15/02/2018
విజయవాడ ముచ్చట్లు:
జనసేన అధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జేఎఫ్సీ కి కాంగ్రెస్ మద్దతు కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్, గురువారం నాడు అయన  ఏపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డికి పోన్ చేసి మాట్లాడారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరగనున్న   జేఎఫ్సీ  సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు,  ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హజరు అవుతారని రఘువీరా పవన్ కల్యాణ్ కు  చెప్పారు
Tags: Congress for JFC Conflict

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *