పోలీసులకు లొంగిపోయిన కాంగ్రెస్ నేత

గన్నవరం ముచ్చట్లు:

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ గురువవారం నాడు గన్నవరం స్టేషన్లో లొంగిపోయారు. కాంగ్రెస్ నాయకుల సమక్షంలో పోలీస్ స్టేషన్ లో అయన లొంగిపోయారు,. ప్రధాని నరేంద్ర మోడీ  పర్యటనను వ్యతిరేకిస్తూ అయన నల్ల బెలూన్లు ఎగరేసినవిషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ బహుళ అంతస్తు పైనుంచి ప్రధాని పర్యటనను అయన వ్యతిరేకిస్తూ బెలూన్లు ఎగురవేసారు.

 

Tags: Congress leader who surrendered to the police

Leave A Reply

Your email address will not be published.