యూపీలో కాంగ్రెస్ మారధాన్, తొక్కిసలాట
లక్నో ముచ్చట్లు:
కరోనా పడగ విప్పింది.. అయినా భయం లేదు.. నో ఫిజికల్ డిస్టెన్స్.. నో మాస్క్.. గుంపులు గుంపులుగా రోడ్డెక్కారు. ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టారు. ఇది కాస్తా తొక్కిసలాటగా మారింది. యూపీ బరేలీలో కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, మహిళలు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టడంతో కింద పడిపోయారు. అయితే అందులోని విద్యార్థులకు స్వల్ప గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లో
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Congress marathon in UP, stampede