విశాఖలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమం

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నగర అధ్యక్షుడు గొంప గోవింద్ శుక్రవారం  మీడియా సమావేశంలో వెల్లడించారు ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలోని అన్ని వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇకార్యక్రమనికి ఇంచార్జి గ బోడె వెంకట్ పార్లమెంటరీ ఇంచార్జి ని రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్  నియమించారని ఆయన ఆదేశాల అనుగుణంగా ఈరోజు విశాఖలోని పలు వార్డులో వెంకట్ తో కలసి మెంబెర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ప్రతి వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు.  అనంతరం బోడె వెంకట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఓ సైనుకుడిలా పనిచేయాలని సభ్యత్వ నమోదు అనంతరం ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రతి కార్యకర్త తమ వార్డ్ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోని వాటి పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు ఇకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Congress membership program in Visakhapatnam

Natyam ad