దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

ఢిల్లీ ముచ్చట్లు :

 

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ధరలను ఈ విధంగా పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతోందని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. 35 రోజుల్లో 23 సార్లు పెట్రోల్ ధరలు పెంచిన ఘనత బీజేపీ కే దక్కుతుందని ఆయన విమర్శించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Congress protests across the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *